రైతేరాజు
Wednesday, 20 July 2011
Thursday, 23 June 2011
బొప్పాయి
15/06/11:బొప్పాయి సాగుచేయడానికి మొక్కలను నర్సరినుండి తెప్పించాను.
21/06/11: తేదీన మొక్కలను నాటించాను.6'*6'6" దూరములో నాటించాను.
08/07/11:కాలువల్లో గుంటక లాగి,మనుషులతో కలుపు తీయడమైనది.
20/07/11:ఎకరాకు 150Kg సూపర్+50Kg పొటాష్+25Kg యూరియ+10KgF7 కలిపి మొక్కచుట్టూవేసి మట్టితోకప్పి నీళ్ళువేయడమైనది.
Subscribe to:
Posts (Atom)
